Telangana History App2 Donate 1.0 Icon

Telangana History App2 Donate

Ebook Android Apps Books & Reference
0
0 Ratings
50+
Downloads
1.0
version
Feb 28, 2016
release date
7.6M
file size
Free
Download

About Telangana History App2 Donate Android App

తెలంగాణా చరిత్ర తెలుగులో -Buy/Donate-Encourage Authors to write more books like
No ads version. We are contacting more authors to provide more ebook apps like this. Share this info with your friends, support us to continue this project.

తెలంగాణా ఉద్యమం తారస్థాయి కి చేరుకొని శ్రీకాంతా చారి ఆత్మహత్య , శ్రీ కృష్ణ కమిటి ఏర్పాటు తదనంతర పరిణామాల నేపద్యం లో , "దగా చేయబడ్డ , మోసగింప బడ్డ , చరిత్ర కనుమరుగు చేయబడిన తెలంగాణా" నిజమైన గణతను తెలియజేయడానికి, శ్రీ కృష్ణ కమిటి కి అసలు నిజాలను విన్నవించడానికి ... తెలంగాణా ప్రజలను జాగృతం చేయడానికి 2010 లో చేసిన ఒక చిన్న ప్రయత్నం ఈ "రగులుతున్నతెలంగాణా " పుస్తకం.


తెలంగాణా రాష్ట్రము ఏర్పడి తెలంగణా ఉద్యోగ పోటి పరిక్షలలో "తెలంగాణా చరిత్ర " ను ఒక కచ్చితమైన అంశంగా చేర్చడం మంచి పరిణామం . ఎంతో ప్రయాస తో తెలంగాణా ఉద్యమంలో 1948 - 2010 వరకు జరిగిన విషయాలను సేకరించి పుస్తకం లా తీసుకు వచ్చినందుకు ఈ రోజు నా ప్రయత్నం సఫలమైందనే భావిస్తున్నాను. తెలంగాణా గడ్డ మీద పుట్టినందుకు ఈ Rs.100 విలువైన పుస్తకాన్ని Rs.25 కు ఇవ్వడం ద్వారా నా ఋణం తీర్చుకుంటున్నాను .

--చింతా ముత్యాల రావు --

విషయ సూచిక:

తెలంగాణా సుద్దులు

భారత దేశం లో సంస్థానాల విలీనం 1947

భారత దేశం లో తెలంగాణా విలీనం

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు శ్రీ బాగ్ ఒడంబడిక

పొట్టి శ్రీ రాములు ఆమరణ నిరాహార దీక్ష

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం -ఫజాల్ అలీ కమిషన్ 1953

పెద్ద మనుషుల ఒప్పందం 1956

ముల్కీ రూల్స్

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం 1969

ఆరు సూత్రాల పధకం 1973

610 జీఒ

గిర్ గ్లాని కమిషన్ రిపోర్ట్ 2001

నవంబర్ 29-కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష

కాసోజు శ్రీకాంతా చారి ఆత్మహత్యాయత్నం

ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ JAC

ఇంకా మరెన్నో ........

Features of this App:

Click on index to go to the selected topic/page
Move left to right and right to left to go to selected page
Add Book marks by reference name based on topic/page
Search topic by page by entering page number in search bar
Get updates from Author's blog

Other Information:

Requires Android:
Android 2.1 and up
Other Sources:

Download

This version of Telangana History App2 Donate Android App comes with one universal variant which will work on all the Android devices.

Variant
Latest
(Feb 28, 2016)
Architecture
all
Minimum OS
Android 2.1 and up
Screen DPI
nodpi (all screens)

All Versions

If you are looking to download other versions of Telangana History App2 Donate Android App, We have 1 version in our database. Please select one of them below to download.

Loading..